సాయి బాబా ఆలయంలో నవ రాత్రి ఉత్సవాలు
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు): ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా గురువారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బాబా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
previous post