జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయిత వాతావరణం లో ఓటు వేసేందుకు ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు పోలీస్ బలగాలు మండలంలో పలు గ్రామాలలో కవాతు నిర్వహించారు మంగళవారంనాడూ దామెర, ఊరుగొండ గ్రామాల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. కవాతులో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ , సీఐ మల్లేష్ గారు, ఎస్సై ముత్యం రాజేందర్ గారి తో పాటు కమాండెంట్, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి.
previous post