నీరుకుళ్ల లో బి జె పి ప్రచారం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
పరకాల నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, నీరుకుళ్ల – పెంచికలపేట గ్రామంలో మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం ఆధ్వర్యంలో బిజెపి నియోజక వర్గ నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ గడపగడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నా రు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో పరకాల లో బి జె పి ని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి, బలవంతుల రాజు, ఓబీసీ జిల్లా కార్యదర్శి సముద్రాల రవి, ఎదులాపురం శ్రవణ్ కుమార్ , కార్యదర్శులు భయ్యా పైడి ఆచార్య,తిప్పని రాంబాబు, జిట్ట మధు, చేనేత సెల్ కన్వీనర్ కందగట్ల సదానందం, సీనియర్ నాయకులు నాయినేని అమరేశ్వర్ రావు, మాడిశెట్టి రవీందర్, పూజారి సత్యనారాయణ, మల్కంపేట రవి, బూత్ అధ్యక్షులు మంగ మల్లికార్జున్, కొలగని రాజు, కొలగని సుధాకర్, హర్షం అశోక్, బొల్లికొండ వెంకటేశ్వర్లు, దాసరి కమలాకర్ రవి. రాజు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post