Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం


( జై బారత్ వాయిస్ ఆత్మకూర్ )
ఆత్మకూరు మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం ఆధ్వర్యంలో  గడపగడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో  బిజెపి నాయకులు *డాక్టర్ కాళీ ప్రసాద్ రావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డాక్టర్ కాళీ ప్రసాద్ మాట్లాడుతూ  కెసిఆర్ చెప్తుంది ఒకటి చేసింది ఒకటి కెసిఆర్ మాయలో పడి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేదని అన్నారు బిజెపి నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సహనం కోల్పోయి హైదరాబాదులో కూన శ్రీశైలం తో గొడవ పడిన సంఘటన సిగ్గుచేటని ఈ సంఘటనను ఖండిస్తున్నామని అన్నారు దొంగ హామీలు దగుల్బాజీ ముచ్చట్లు ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు   ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వంగాల బుచ్చిరెడ్డి, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్ కుమార్  మాడిశెట్టి రవీందర్, అగ్రంపహాడ్ మాజీ సర్పంచ్ గుల్లపల్లి వెంకన్న, పూజారి సత్యనారాయణ, సుర చందర్, మండల కార్యదర్శులు  పైడి జిట్టే మధు,మన్నెం రాజిరెడ్డి, బూతు అధ్యక్షులు భయ్యా మాలగం. వెలిదే అయోధ్య  మాచర్ల స్వామి తోట మల్లేశం పాయిరాల రాజేందర్ ముత్యాల వీరస్వామి భయ్యా బిక్షపతి కుక్కల సదయ్య మల్లయ్య, తోట రాములు  సుధీర్,తదితరులు. కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

Jaibharath News

ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం

సమ్మక్క జాతరలో అలసత్వం వీడాలి -వరంగల్ కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News