Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లాహైదరాబాద్ జిల్లా

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆర్యవైశ్య హై స్కూల్ ఉన్నత పాఠశాల 1985- 86 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరంలో చదివి వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాలలో పనిచేస్తున్న విద్యార్థులు అపూర్వ సమ్మేళనం తో తమ పాతకాలపు అనుభవాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు పాఠాలు చెప్పిన గురువుల ద్వారా ఎంతో నేర్చుకున్నామని తద్వారా తాము వివిధ హోదాలలో పనిచేస్తూ రాణిస్తున్నామని అన్నారు. పాఠశాల యొక్క అభివృద్ధికి తాము కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశాన్ని ముగించారు.

Related posts

సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Jaibharath News

ఆపదలో ఉన్న ప్రయాణికులకు అండగా

Sambasivarao

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు