గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు వివరాల్లోకెళ్తే
గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు పేకాట ఆడుతున్న స్థావరాలపై టాస్క్ ఫోర్స్సీ సిఐ రాంబాబు బృందం దాడులు చేశారు పేకాట ఆడుతున్న వారి నుండి పదివేల 10 రూపాయల నగదు నాలుగు బైకులు నాలుగు మొబైల్ ఫోన్లు పేకముక్కలను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ సీఐ రాంబాబు తెలిపారు
పేకాట ఆడుతున్న వారిలోబిజ్జ కిరణ్‌కుమార్, సందీప్, బున్యా ప్రశాంత్ . మారోజురాజు, లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొప్పుల హనుమంతు, షఫీ.స్వామిలతో పాటు మరో ఐదుగురు గుర్తు తెలియని వారు పరారీలో ఉన్నారని చెప్పారు అదుపులో తీసుకున్న నలుగురిని గీసుకొండ పోలీస్ స్టేషన్ కు. తరలించారు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ శరత్ కుమార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు
