రానున్నది బి జె పి ప్రభుత్వం
-పర్కాల అభ్యర్థి కాళీ ప్రసాద్
-అగ్రం పహాడ్ లో
బి జే పీ లో చేరిక
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండలంలోని ఆగ్రంపాడు గ్రామంలోని 15 మంది యువకులు బిజెపి పార్టీలో చేరారని పరకాల బి జె పి అభ్యర్ధి డాక్టర్ కాళీ ప్రసాద్ అన్నారు. మాదాసి మహేందర్ ఆవుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బిజెపి మండల కమిటీ అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం అధ్యక్షతన ఆత్మకూర్ మండల కేంద్రంలో వారికి బిజెపి నాయకులు డాక్టర్ పగడాల డాక్టర్ కాళీ ప్రసాద్ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాళీ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం పట్ల యువకులు పార్టీలో చేరుతున్నారని అన్నారు.
మాదాసి శ్రీకర్, మాదాసి రాకేష్, మాదాసి వెంకటేష్ ,మాదాసి రవీందర్ ,మడిపల్లి బాబు ,మడిపల్లి కుమార్ ,మడిపల్లి అజయ్ , పవన్ మాదాసి సురేష్,
మాదాసి మైపాల్ , చేరారని చెప్పారు. ఒగోనిపల్లె యువకులు మద్దూరి మధుకర్ ,నాయకత్వన 15 మంది యువకులు బిజెపి కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగిందనీ అన్నారు.
పార్టీలో చేరిన వారు మద్దూరి శ్రవణ్ వెంకటేష్ పవన్ తిరుమలేష్
వెంకటేష్ ఓం ప్రకాష్ ప్రణీత్ రేవంత్ రంజిత్ ఆవుల సన్నీ ఉత్తరేణి రాజకుమార్ సాయిరాం చేరారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండల ఇన్చార్జి కాచం గురు ప్రసాద్ ,దేవునూరి మేఘనాథ్ ,కౌన్సిలర్ కోలనుపాక భద్రయ్య ,ఆర్ టీ ఐ జిల్లా కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్ ,మార్త బిక్షపతి ,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి ,సోషల్ మీడియా మండల కన్వీనర్ బలబద్ర దినేష్ ,వంగాల బుచ్చిరెడ్డి ,రంజిత్ మండల కార్యదర్శి బయ్య పైడి ఆచార్య పున్నము అశోక్ తదితరులు పాల్గొన్నారు.

previous post