Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మాజీ ఎమ్మెల్యే సమక్షం లో బిజెపి లో చేరిక

మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బిజెపిలో చేరికలు
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు
మండలంలోని ఆత్మకూరు గూడప్పాడు ,అక్కంపేట గ్రామాలకు చెందిన యువకులు బిజెపిలో చేరగా వీరికి పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి బిజెపి అభ్యర్థి పగడాల కాళీ ప్రసాద్ , కండువాలు కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు ఆత్మకూరు వార్డు సభ్యులు రేవూరి శ్యాంసుందర్ రెడ్డి ,పిఎసిఎస్ డైరెక్టర్ కోడూరి రమేష్, గూడప్పాడు గ్రామంకు చెందిన ,రజినీకర్ ఓరుగంటి రత్నాకర్ రెడ్డి 50 మంది బిజెపిలో చేరార నీ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి తెలిపారు.బిజెపి బీసీ అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాద్ ను గెలిపించడం కోసం చేరారని మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం తెలిపారు . ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి బీజేవైఎం మండల అధ్యక్షులు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి,నియోజవర్గ కన్వీనర్ ఊగా సాయి కృష్ణ ,వంగాల బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ బయ్యా రమారాజు ,పోరెడ్డి ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

మట్టిలో నవజాత శిశువు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

Jaibharath News

5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి

సి ఎం సహాయ నిధి భరోసా

Jaibharath News