Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శ్రీ అనగా మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు అమ్మ వారికీ విశేషపూజలు

శ్రీ అనగా మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు అమ్మ వారికీ విశేషపూజలు చేశారు కొత్త నాణెం లతో అమ్మ వారికీ ధనఅర్చన చేసారు అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని అందరికి శుభం జరిగి అష్ట ఐశ్వర్యలు కలగాలని అన్నారు.. అనంతరం దాదాపు 4000 మందికి స్వామీజీ నాణెం ప్రసాదం అందజేశారు ఆశ్రమం లో దీపోత్సవం నిర్వహించారు భక్తులకు మహా అన్న ప్రసాదం వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

Related posts

కలెక్టర్ చేతుల మీదుగా వరంగల్ టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ

అదిక సాంద్రతలో ప్రత్తి సాగు పై క్షేత్ర ప్రదర్శనలు

చంద్రయపల్లిలో రోటరీ క్లబ్. కార్యవర్గ సభ్యులు పర్యటించారు