Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

14 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ బీకాం బీఎస్సీ మూడవ, ఐదవ, సెమిస్టర్ పరీక్షలు 14వ తేదీ మంగళవారం నుండి  ప్రారంభమవుతున్నట్లు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య ఒక ప్రకటన తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలు డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ వివరించారు.

Related posts

ఎన్నికల హామీలను అమలు చేయాలి

నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత