Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఒగ్లాపూర్ లో బిఆర్ఎస్ నుండి  బీజేపీ లో భారీగా చేరికలు

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మేడిపల్లి యాదగిరి, బిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి రవీందర్, ఆకుల రవీందర్, మేడిపల్లి మల్లయ్య, శివకుమార్, ఆకుల కొమురయ్య, కనుకుంట్ల కృష్ణమూర్తి, పెద్ద కొమురయ్య, కనుకుంట్ల కొమురయ్య ( భాస్కరరావు), కనుకంట్ల విజయ్ కుమార్, కనుకుంట్ల లక్ష్మణ రావు, కనుంట్ల రాజు, రవీందర్, కనుకంట్ల కోటేశ్వర, నూనె రాజయ్య లు అధికార బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి పరకాల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు.వీరికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి, జిల్లా నాయకులు వీసం రమణారెడ్డి, మంద రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజ్ కుమార్, బూత్ అధ్యక్షులు మహేందర్, మండల సీనియర్ నాయకులు నాగుల సదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

*సర్వాయి పాపన్న గౌడ్ జయంతి*

Sambasivarao

ఫిబ్రవరి 1 నుంచి  15వ తేదీ వరకు  ఇంటర్మీడియట్ ప్రాక్టికల్