జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామం నుండి సుమారు 5కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్రవంతి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రుద్ర ప్రసాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమూర్తి మహేందర్ ఐలయ్య మనోజ్ నితీష్ కిషోర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
previous post