Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వరంగల్ లోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి డాక్టర్ అరుణ డిహెచ్ రావు మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ వలన మనుషులకు సంక్రమిస్తుందని ప్రపంచవ్యాప్తంగా 39 మిలియన్ ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు కేసుల సంఖ్య పెరగకుండా ఉండడానికి ,ఎయిడ్స్ రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాఘవేందర్ రెడ్డి ,రాజేశ్వరరావు ,ఉమ్మగోని శ్రీనివాస్ ,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు

Related posts

కార్మికులకు శాలువాలు పండ్లతో సన్మానం

కేసీఆర్ మనసు మార్చాలని భద్రకాళి అమ్మవారికి సమగ్ర ఉద్యోగుల పూజలు

Jaibharath News

పదవ తరగతి ఉత్తీర్ణతభవిష్యత్తు కు పునాది