జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం చంద్రయ్య పల్లి గ్రామంలోడాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్ ఆకుల రుద్ర ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన పోరాడి భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహనీయుడు అన్నారు, సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి కుల రహిత సమాజాన్ని నిర్మించాలని అన్నారు, ఈ కార్యక్రమం లో కృష్ణమూర్తి, రవి, వినోద్ కుమార్, మహేందర్, ఐలయ్య, మనోజ్ కుమార్, కిషోర్, బిక్షపతి,రాజు, స్వామి సాంబయ్య ఓదేలు నాగరాజు దయాకర్ శ్రీను ఎల్లయ్య గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు

previous post
next post