జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం ఊరుగొండలోని అంబేద్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో అధ్యక్షుడు జన్ను వినయ్ అధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంలో అందరు తమ వంతు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ విద్యాసాగర్ గౌరవ అధ్యక్షలు జన్ను సాంబయ్య , అక్కెళ్ల ప్రశాంత్ , గౌరవ సలహాదారులు నల్ల మురళీ , జన్ను రమేష్ , ప్రధాన కార్యదర్శి నల్ల మహేష్ , సహాయ కార్యదర్శి జన్ను అరుణ్ పాషా యువజన సంఘ సభ్యులు జన్ను విజయ్, సుమన్, అక్కెళ్ల శ్రీకాంత్, నల్ల రాజేష్,పోలేపాక శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు..