గీసుగొండ మండలంలోని,చంద్రయ్య పల్లి గ్రామంలో *సోనియాగాంధీ జన్మదిన వేడుకలు గీసుగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేకే కట్ చేశారు రుద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజులు అమలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తారని అన్నారు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకుమెజార్టీ ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగారం రవీందర్ ఉప సర్పంచ్ వేణు, రవి. ఓదేలు, బుచ్చయ్య చౌదరి, దయాకర్ ,సూరయ్య, నర్సయ్య కుమార్ ఐలయ్య ఐలయ్య సాంబయ్య గణేష్ అనిల్ మహేందర్ మనోజ్. కిషోర్ నితీష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితులు పాల్గొన్నారు