Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ లో సోనియాగాంధీ జన్మదిన వేడుకల

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ గ్రామం లో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినo వేడుకలను నిర్వహించారు.
సందర్బంగా కాంగ్రెస్ నాయకులు కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు చాడ కొమురరెడ్డి దౌడు భరత్ ఎంపీటీసీ కొమల గ్రామ పార్టీ అధ్యక్షుడు దౌడు ప్రవీణ్ కుమార్ కోలా వేణు విరాటి తిరుపతి కంత్రి రవి , మల్లేశం, మేకల మోహన్, కోట యాకుబ్, రాజు, చంద్రు, సాధిక్ పాషా, దౌడు కుమార్, సంపత్, దౌడు కోర్నెల్ , అభిలాష్, చంటి, ఎండీ ఫిరోజ్, స్వామి, , అశోక్,రవి, దౌడు నరేష్, రాజు, అశోక్, మొగిలి,ఎల్లయ్య, ఉప్పలయ్య, దౌడు వినయ్, పాల్గోన్నారు

Related posts

ధర్మారం వద్ద స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలు

Jaibharath News

ఆర్థిక సహయం

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు