Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెర ఎస్సైగా అశోక్

జై భారత్ వాయిస్   దామెర : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ఏఆర్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న అశోక్ ను లా అండ్ ఆర్డర్ సివిల్ ఎస్సై గా మొదటిసారి దామెర ఎస్సై గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్సె రాజేందర్ ను వీ ఆర్ కి బదిలీ చేశారు. ఈ మేరకు ఆశోక్ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించగా, పలువురు సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

Related posts

గొడుగులను ,దుప్పట్ల ను వితరణ చేసిన ..ఏరుకొండ రవీందర్

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

పోలియో చుక్కలు వేయించాలి

Jaibharath News