Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసిన పద్మశాలి కులస్థులు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన పద్మశాలి కులస్థులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ ఎంపిపి సౌజన్య, నల్లా సురేష్, మర్త రాము, నర్సయ్య ,ముదిగొండ వెంకన్న,జగదీశ్వర్,శ్రీనివాస్,బూరసతీష్, శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు

Related posts

గౌడ  గర్జన బహిరంగ సభను విజయవంతం చేయండి

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్నా పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా,, ఖాళీ ప్రసాద్

దత్త క్రియ యోగ సాధన తో ఆరోగ్యం దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్