Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో మాజీ ప్రధాని వాజ్ పాయ్ జయంతి వేడుకలు

ఆత్మకూరులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 99వ జయంతి వేడుకలు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)

ఆత్మకూరు మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి హాజరై కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజలు మెచ్చిన మహానాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ ఆశయాలను నరేంద్ర మోడీ నెరవేస్తున్నాడని అన్నారు.వాజ్ పేయ్ చూపిన బాటలోనే బిజెపి నడుస్తున్నదని, బిజెపి కార్యకర్తలు
సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.
సంఘ సేవకుడు కల్మషం లేని రాజకీయ నాయకుడు వాజ్పేయి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం,
బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి,వంగాల బుచ్చిరెడ్డి,మండల నాయకులు ఎంపీటీసీ బయ్య రామరాజు, మండల కార్యదర్శులు భయ్యాపైడి ,రవ్వ శివప్రసాద్,జిట్టే మధు, అల్లి మహేందర్, బొల్లెపల్లి రాజుగౌడ్, మండల కోశాధికారి కోరుకొప్పుల నాగరాజ్ ,
పెరుమాళ్ళ శ్రీనివాస్,బత్తుల సుమంత్, మహిళా నాయకురాలు వేములపల్లి శ్రీలత, బూతు అధ్యక్షులు తోట మల్లేశం, పిశాల సాంబయ్య ,మాలగం, బోరిగం వీరన్న,పోగుల యాదగిరి, మండల నాయకులు టెంకురాల రామారావు,ఆవుల వెంకన్న, బలబద్ర కైలాసపతి ,భయ్యా బిక్షపతి, శివయ్య ,నర సాంబయ్య ,గురజాల రాజేశ్వరరావు, మహేందర్ జన్నారపు రమేష్ ,నర్ర సాంబయ్య ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రానున్నది బి జె పి ప్రభుత్వం -బి జె పి ప్రచారం

Jaibharath News

లక్ష్మీపురం బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.

Jaibharath News