April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రెండు టిప్పర్ లు పట్టివేత దామెర ఎస్సై కొంక అశోక్

జై భారత్ వాయిస్ దామెర
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం, మట్టి తరలిస్తే చర్యలు తప్పవని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు.మంగళవారం సాయంత్రం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా వద్ద వాహన తనిఖీలు దామెర  ఎస్సై శ్రీ కొంక అశోక్ పెట్రోలింగ్ చేస్తుండగా  అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్ లను పట్టుకొని, వివరాలు తెలుసుకోగా పసరగొండ శివారు లోని ఓ క్రషర్ నుంచి హనుమకొండ కి తీసుకొని వెళ్తున్నట్టు తెలిపారు.దీంతో వాటిని సీజ్ చేసి, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Related posts

ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఆహారం ఎంతో మేలు

Jaibharath News

వైయస్ రాజశేఖర్ రెడ్డిఆశయాలనుకొనసాగించాలి

ఆర్ట్స్ కళాశాల సంస్కృత విభాగాధ్యక్షునిగా హరికుమార్ !