Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చంద్రయ్య పల్లి లో రిలీఫ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం

జై భారత్ వాయిస్ గీసుకొండ
  రిలీఫ్ మల్టీస్పెషల్టి ఆసుపత్రి  ఆధ్వర్యంలో  గీసుకొండ మండలం చంద్రయపల్లి గ్రామంలోశుక్రవారం నాడు  వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలోబిపి షుగర్  గుండె సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి  వారి కి ఒక వారంనికి సరిపడా మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల స్రవంతి రుద్రప్రసాద్  వార్డు సభ్యుల ఆసుపత్రి సిబ్బంది  డాక్టర్ సునీత్  గోపి  వేణు స్పందన విజయ సంపత్ కళ్యాణ్  గ్రామ ప్రజలు పాల్గొన్నారు


Related posts

ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే ప్రైవేట్ రంగంలో జాబ్ మేళా

హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

సంగెం మండలంలో మొదటిరోజు గణనాధుని పూజ…