భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం లోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో మనుగోండ గ్రామానికి చెందిన కీర్తిశేషులు అల్లం జోజ్జి రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు అల్లం బాలకిషోర్ రెడ్డి సుమారు పదిహేను లక్షల రూపాయల ఆర్థిక సాయంతో బస్ స్టేజి వద్ద గ్రామ ప్రవేశంలో ఆర్చి నిర్మాణానికి శనివారం నాడు ఊకల్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చకులు సుదర్శనచార్యులు వేద మంత్రాలతో గంగదేవిపల్లి సర్పంచ్ గోనె మల్లారెడ్డి మనుగొండ గ్రామానికి చెందిన మర్రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర హాస్పిటల్, డాక్టర్ అటల్ కుమార్ సుమారు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో నూతన బస్సు సెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో దుగ్గింపూడి రాయపరెడ్డి కొమ్ము శ్రీకాంత్ మాదసి రాంబాబు చాపర్తి కనుకయ్య మర్రి చేరాలు కందికొండ రాజకుమార్ తోట కమలాకర్ మర్రి కాంతి గాడుదుల బొంద్యాలు కందికొండ రాజు ఉపసర్పంచ్ గాదం శ్రీలత వార్డు సభ్యులు గోనె కుమారస్వామి గోనె కరుణాకర్ కూసం ఉగ్రంబ ముస్కు రమేష్ కో ఆప్షన్ సభ్యులు కడ్డూరి రాజిరెడ్డి గోనె శ్రీదేవి, వివో అధ్యక్షరాలు కూసం సరోజన పెండ్లి పెద్ద మల్లారెడ్డి గోనె లింగమూర్తి మాడిశెట్టి రాము చల్ల మల్లయ్య కూసం లింగయ్య .మంద రాజు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు