జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ మహానగరంలో కరీమాబాద్ ఉర్సు రంగశాయిపేటలో సాంప్రదాయ వేషధారణలో.కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు, హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలోశ్రీ రాముల వారి పవిత్ర అక్షింతలను కలశాలను బృందాలుగా ఏర్పడి, రామ నామ సంకీర్తన, భజనలు చేస్తూఇంటింటికి వెళ్లి రాములవారి అక్షింతల తో పాటు శ్రీరాముని ఫోటో, ఆహ్వాన పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం గురు స్వాములు ఆకుతోట బాలకొమురెల్లి, మాటేటి సత్యం, రావుల శేఖర్, గాండ్ల బిక్షపతి, బసవరాజు హరిష్ శ్రీరామ భక్తులు పాల్గొన్నారు
