Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మొబైల్ పోయిన వెంటనే సీ ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలి ఎస్సై అశోక్

జై భారత్ వాయిస్ దామెర)
మొబైల్ ను పోగొట్టుకున్న వెంటనే సీ ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని దామెర ఎస్సై కొంక అశోక్ తెలిపారు.డిసెంబర్ 19వ తేదీన ఊరుగొండ గ్రామానికి చెందిన తక్కళ్ళ కేదారేశ్వర్ హనుమకొండ కు వెళ్తుండగా తనమొబైల్ ఫోన్ ను ఫోన్ ను పోగొట్టుకున్నాడు. డిసెంబర్ 21వ తేదీన సీ ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదుచేశాడు. దీంతో పోలీసులు సంబంధిత మొబైల్ ను నూతన టెక్నాలజీసాయంతోగుర్తించారు.ఆదివారం రోజున ఫిర్యాదు దారుడు తక్కళ్ళ.కేదారేశ్వర్ కు దామెర ఎస్సై కొంక అశోక్ అప్పగించారు. ఈసందర్భంగాఎస్సై మాట్లాడుతూ నూతన టెక్నాలజీ సాయంతో తక్కువ సమయంలోనే మొబైల్ ను గుర్తించి అప్పగించామని తెలిపారు.

Related posts

హన్మకొండలో గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటన

పులుకుర్తి లోశ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

పిల్లలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలి