గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటా మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి

( జై భారత్ వాయిస్ వరంగల్ )పేదవాడి సొంతింటి కల నెరవెర్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని, ఈ పథకాన్ని కొనసాగించాలని లేదంటే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే అందులో గృహలక్ష్మి లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా … Continue reading గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటా మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి