Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక

(జై భారత్ వాయస్ సంగెం)
యుపిఎస్‌సి జియోసైంటిస్ట్ గ్రూప్-ఎ ఫలితాల్లో సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలోని రైతు కుటుంబానికీ చెందిన సింగిరెడ్డి రాధ – కుమారస్వామి దంపతుల ఏకైక కుమారుడు సింగిరెడ్డి శ్రీకాంత్ జియో సైంటిస్ట్ (గెజిటెడ్ అధికారి)గా ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది..ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు శ్రీకాంత్ కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..నీ అంకితభావం కృషి నిజంగా ఫలించాయని గ్రామస్థులు శుభాభినందనలు తెలిపారు.

Related posts

వరంగల్ జిల్లా కొర్టులో జూన్ 8న జాతీయ లోక్ అదాలత్

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు

సిఎం  రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి