Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బాదిత కుటుంబాన్ని పరామర్శ

(జై భారత్ వాయస్ సంగెం)
సంగెం మండలంలోని వెంకటాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షడు బందకింది నవీన్ తండ్రి వెంకటేశ్వర్లు ఇటీవల మృతిచెందాడు విషయం తెలుసుకున్నబీఆర్ఎస్ పార్టీ సంగెం మండల యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తంరెడ్డి ,యూత్ నాయకులు పరామర్శించి సంతాపం తెలిపారు.నవీన్ కు మనోదైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో సంగెం మండల సోషల్ మీడియా కన్వీనర్ పోషాల ప్రవీణ్, ఉపాధ్యక్షులు చింతిరెడ్డి భరత్ రెడ్డి,న్యాల అశోక్ యాదవ్, ప్రచార కార్యదర్శి బందెల రమేష్ బాబు తదతరులు పాల్గోన్నారు..

Related posts

సిఎం  రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి

ఆగస్టు 5వ తేదీ లోపు రైతులు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి

కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ లో పోలీసు బందొబస్తు ఏర్పాట్లు