జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నాడు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ప్రాబోధికం, బిందె తీర్థం, సాయంత్రం హోమం, బలిహరణం, సదస్యం, పూజలు జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు తూపురాని శ్రీనివాసాచార్యుల అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు
previous post