జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ముస్లిం మైనార్టీ సిద్ధ కుటుంబానికి వివాహం కోసం పదివేల ఆర్థిక సహాయం కేతిపెల్లి సరోజనవీరారెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్దుల్ ఖలీల్-సల్మా పెళ్లి కూతురు : సిద్రా పెళ్లి కూమారుడు : మహ్మద్ తాజ్ నల్ల సుజాత, దామెర రజిని, సుల్తానా, దురిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post