Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

దివ్యాంగ సంఘల నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు

జై భారత్ వాయిస్ వరంగల్
నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ అజీమ్ గౌరవ అధ్యక్షులు అంబటి రాజేందర్ ఆధ్వర్యంలో హన్మకొండ లో తెలంగాణ రాష్ట్ర అటవీ,దేవదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ-మురళిధర్ రావు చేతుల మీదుగా రాష్ట్ర,జిల్లా దివ్యాంగ సంఘల 2024 నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరించారు
అనంతరం వరంగల్ జిల్లా కమిటి తరుపున దివ్యాంగుల సమస్యల పై వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అన్ని సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు 5.% రిజర్వేషన్ అమలు చెయ్యలని తెలంగాణ లొని అన్ని దేవాలయాలలో దివ్యాంగుల కు ప్రతేక క్యూ లైన్ ఏర్పాటు చేసి , దివ్యాంగుల వీల్ చైర్ లు లొపలొకి వెళ్లే విధంగా ర్యాంపులు ఏర్పాటు చెయ్యలని కోరారు అన్ని దేవాలయాలలొని అన్ని టెండర్ లలో దివ్యాంగులకు మెదటి ప్రాధాన్యత ఇవ్వాలని మరియు అటవీ శాఖలో ఖాళీ గా ఉన్న బ్యాక్ లాగ్ పోస్ట్ లలో దివ్యాంగులకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి,ప్రధాన కార్యదర్శి గై సతీష్,కొశదికారి బత్తిని రాజు,ఉపాధ్యక్షులు పాకాల మనోహర్,బిల్ల రమేశ్,ఉరుగొండ అశోక్,సిరిపురపు రాజేశ్వర్, మహిళ కార్యదర్శిలు అడ్లురి వాణి,సంగీ.సునీత,సహాయ కార్యదర్శిలు రచ్చ శ్రీదర్, అబ్దుల్ షబ్బీర్,నీలం రాజు మరియు సభ్యులు పుప్పల రమేశ్,చెన్నురి మహేశ్,కొరండ్ల సంపత్, దికొండ సాయి రాం,మండల అశోక్,కలకొట్ల వంశి,జ్యోతి,లక్క లక్ష్మి హన్మకొండ జిల్లా అధ్యక్షులు మునిగల అనిల్ , జిల్లా ప్రధాన కార్యదర్శిగా అజ్మీర వెంకటేష్ , జిల్లా కొశదికారిగా మడికొండ రవి ,ముఖ్య సలహాదారులుగా చెదలవాడ లక్ష్మినారాయణ,MD ఖాజా పాషా,మహిళ కార్యాదర్శులు రావుల రజినీ,కీర్తి చంద్రకళ, ఉపాధ్యక్షులు ఆకులపెల్లి రమేశ్,మందపురి అశోక్,సహాయ కార్యదర్శులు వేల్పూల ప్రభాకర్,పెండ్యాల నాగరాజు,ప్రచార కార్యదర్శులు బత్తిని గోపి,MD అఫ్ఫ్జల్,కార్యవర్గ సభ్యులు నన్నబోయిన రవి,యాటాకాల కోటేశ్వర్,వడ్డెపెల్లి రాజు,వెలిగేటి సురేందర్,బొమ్మతి రాహుల్,బిర్రు హైమవతి,పెండ్యాల సాగర్,బధవత్ బాలాజి, మైనర్టి నాయకులు ఇఫ్ఫ్యజ్ , దహిర్ పాల్గొన్నారు.

Related posts

ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ తోట శ్రవణ్‌కుమార్‌

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

నర్సంపేట స్నేహా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

Sambasivarao