జై భారత్ వాయిస్ వరంగల్
108 ఈ.యం.ఆర్. ఐ. గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నందు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT) ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వనించడం జరుగుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ల 108 సేవల ప్రోగ్రాం. మేనేజర్ శివకుమార్ తెలిపారుఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లను, ఒక జిరాక్స్ సెట్ ను వెంట తీసుకుని ప్రత్యక్షముగా ఇంటర్వ్యూ కు హాజరు కావలని సూచించారు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగం కొసం బి.యస్సి. లైఫ్ సైన్స్, బీ.యస్సి నర్సింగ్, జీ.యన్. యం., ఏ.యన్. యం., బీయస్సి. యం.ఎల్. టి.సెలక్ట్ అయిన అభ్యర్థులు తప్పనిసరిగా మొదటి మూడు నెలలు హైదరాబాద్ లో పనిచేయవలసి ఉఉంటుందని ర్ తెలిపారు ఈ నెల 19న హన్మకొండ కలెక్టర్ ఆఫీసు. రూం. నెం. G32. సమయం. ఉదయం. 9.30 am. to 2.30 pm ఇంటర్వూ నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్. 9100799258. కొరారు.

previous post
next post