జై భారత్ వాయిస్ దామెర
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం లోని దామెర మండలంలోని అన్ని గ్రామాలనుండి గత ప్రభుత్వం లో దళిత బంధు పథకం ద్వారా ఎంపికకైనా 97 మంది లబ్దిదారులు కలెక్టర్ ను కలిసి దళిత బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలని
వినతి పత్రం సమర్పించారు దళిత బంధు పథకాన్ని దశలవారీగా దళితులందరికి అందేవిదంగా చేయాలని గత ప్రభుత్వం లో సెలెక్ట్ ఐనా లబ్దిదారులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా యూనిట్లు రిలీజు చేయాలని కోరడం జరిగింది ఈకార్యక్రమంలో దామెర దళిత బంధు కోఆర్డినేటర్ గరిగే కృష్ణమూర్తి ఎంపీపీ కాగితాల శంకర్ జన్ను మల్లయ్య చిలువేరు.రాజు జన్ను విద్యాసాగర్ వివిధ గ్రామలనుండి దళిత బంధు లబ్దిదారులందరు పాల్గొనడం జరిగింది
previous post
next post