Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఎమ్మెల్యేగా గెలిపించండి సేవకుడిగా పని చేస్తా తలారి రంగయ్య,

(కుందుర్పి జై భారత్ వాయిస్ న్యూస్ )
రానున్న ఎన్నికల్లోఎమ్మెల్యేగా గెలిపిస్తే సేవకుడిగా పని చేసి చూపుతానని నియోజకవర్గం వైసిపి సామాన్య కర్త ఎంపీ తలారి రంగయ్య విజ్ఞప్తి చేశారు తూముకుంట బెస్తరపల్లి మహాంతపురం కుందుర్పి ఆయా గ్రామాల్లో పంచాయతీలో మండల కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి అధ్యక్షతన కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు నియోజకవర్గంలొ 25వేల మెజారిటీ ఇచ్చన్నారు ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ అత్యధిక మెజారిటీతొ గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా బెంగళూరు బస్సు సర్వీస్ నడపాలని అప్పలేపల్లి సర్పంచ్ హసీనా హతవుల వినతి పత్రం సమర్పించారు

Related posts

సూపర్ సిక్స్ పథకాల మహిళల ఆర్థికంగా చేయూత

Jaibharath News

కుందుర్పి మండలం ఎనిమల్ దొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ మొదలైంది

Jaibharath News

మంచీనీటికొసం ఖాళి బిందెలతో నిరసన