Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

సీఎం సభకు భారీగా తరలి వెళ్లిన ముప్పలకుంట పిల్లలపల్లి వైసిపి నాయకులు

(కుందుర్పి జై భారత్ వాయిస్ న్యూస్ )
వైఎస్ఆర్ ఆసరా నాల్గవ విడత నిధులను అక్కా చెల్లెమ్మలఖాతాల్లోకి జమ చేయడానికి, ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంకు విచ్చెసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త,, తలారి రంగయ్య ఆధ్వర్యంలోబ్రహ్మసముద్రం మండలం ఎంపీపీ శంకర్ రెడ్డి ఆధ్వరంలో పిల్లలపల్లి ముప్పల కుంట పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు బయలుదేరి వెళ్ళారు.

Related posts

కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News

పెద్దాయనకు పాతాభివందనం చేసిన అమిలెనేను సురేంద్రబాబు

Jaibharath News

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో,

Jaibharath News