(విజయవాడ జై భారత్ వాయిస్ )
విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ వై.స్.ఆర్.పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణరెడ్డి చేతుల మీదుగా ఐ.ఆఫ్.డబ్లు.జె(I.F.W.J) ఎపి స్టేట్ యూనిట్ 2024వ సంవత్సరం డైరీని వారి చేతులమీదుగా ఆవిస్కరించారు ఈ కారిక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పి. రామకృష్ణ ,రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ చార్లెస్ పిన్ని, యన్.టి. ఆర్ జిల్లా అద్యక్షులు నందివాడ వేణుగోపాల్,యన్.టి. ఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ కోపనాతి వెంకట్, యన్.టి. ఆర్ జిల్లా వర్కింగ్ కమిటీ మెంబర్ జీ.వి.నాగేశ్వరరావు, యన్.టి. ఆర్ జిల్లా కార్యవర్గ సబ్యలు చల్లాలు పాల్గొన్నారు ప్రసాద్,కె.టి వెంకటేశ్వరరావు,బేసాని శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు.

previous post
next post