కుందుర్పి జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు సూచనల మేరకు, అనంతపురం జిల్లా, *ఉరవకొండ పట్టణంలొ నిర్వహించే టిడిపి బహిరంగ సభకుకుందుర్పి మండలం, జంబుగుంపల, కెంచంపల్లి, కొలిమిపాళ్యం, కలిగొలిమి గ్రామాల నుండి చంద్రబాబు బహిరంగ సమావేశానికి ఉత్సాహంతో తరలివెళ్లారు త్వరలో జరిగే సార్వాత్రిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేందుకు కార్యకర్తలు, ఆసక్తి చూపుతున్నారు
previous post
next post