(కుందుర్పి జై భారత వాయిస్ ) జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కరీగానిపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు సంగప్ప నివాళులర్పించారుప్రధానోపాధ్యాయులు సంగప్ప ,విద్యార్థులను, ఉద్దేశించి మాట్లాడుతూ.సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారనిఅన్నారు.మహాత్మా గాంధీ ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామని . నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులుఅర్పిస్తున్నాము నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అని తెలియజేశారు ఈ సందర్భంగాగాంధీసేవలు గుర్తు చేసుకుంటూ పిల్లలు సహకారం, తోమొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు .