గీసుకొండ జై భారత్ వాయిస్
గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మరుకాల లింగారెడ్డి తల్లి కొమురమ్మ మరణించగా గురువారం అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో మృతిరాలి కుటుంబానికి ఐదు వేల రూపాయలను ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిలి. ప్రభాకర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రుద్రప్రసాద్ మండల నాయకులు మాదాసి రాంబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి గ్రామ అధ్యక్షులు ఈర్ల ప్రవీణ్ మరుకాల మోహన్ రెడ్డి కడారి. రాజు బట్టమేకల రాజయ్య సాయిలి. నరేందర్ సాయిలి.మధు మేరబోయిన అశోక్ జక్కుల. రాజు రవి తదితరులు పాల్గొన్నారు

previous post