దామెర జై భారత్ వాయిస్
దామెర గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా మండల పంచాయతి అధికారి రంగాచారి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, కారోబార్ బొబ్బిలి,దురిషెట్టి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
previous post
next post