Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కలుషిత నీరు తాగి మేకల మృతి చెందాయి,,,

కుందుర్పి జై భారత వాయిస్
సెట్టూరు మండలం మంగంపల్లిలో కురుబ ఏర్రి స్వామికీ చెందిన మేకలు శుక్రవారం కాలుషితం నీరు తాగి మృత్యోవత పడాయి ఎర్ర స్వామికి 70 మేకలు చెందిన మేకల కోసం గ్రామ సమీపంలో తీసుకెళ్లాడు మధ్యాహ్నం సమయంలో సమీపంలో ఓ తోటలొ ఉన్న నీటి తోటలో కాలుసీతం నీటిని జీవాలుతాగాయి వెంటనే 24 మేకలు మృతి చెందాయి విషయం తెలుసుకున్న పశు సంవర్దక శాఖ ఏడి నాగలింగేశ్వర్ రెడ్డి పశు వైద్యుడు సాయి సుమంత్ వెంటనే అక్కడకు వెళ్లి కోన ఊపిరితో ఉన్న ఆరు మేకలకు వైద్యం చేసి ప్రాణం కాపాడారు మేకల కాపరి అందుకోవాలని మాజీ ఎంపీ రామ్ భీమప్ప సర్పంచ్ ఈరన్న నాయకుడు యాదవ్ అధికారులు కోరారు

Related posts

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

Jaibharath News

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో,

Jaibharath News

576 కర్ణాటక మద్యం పట్టివేత

Jaibharath News