గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్, టిం,
కుందుర్పి జై భారత వాయిస్
మండల పరిధిలో జంబూ గుంపల గ్రామంలో పరిశుభ్రంగా ఉన్న గ్రామ పరిసరాలను ఎన్ఎస్ఎస్ టిం సభ్యులు ఆధ్వర్యంలో పరిశుభ్రపరిచారు రెండవ రోజు స్థానిక జంబ గుంపల గ్రామంలో కుందుర్పి మండలంలో స్థానిక ఖుషి సైన్స్ అండ్ ఖుషి ఆర్టిస్ట్ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వరంలో కొనసాగింది గ్రామ పరిసరాల ప్రాంతంలో ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న పరిసరాలను ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పరిశుభ్రపరిచారు గ్రామ చివరి ఉన్న కంపచెట్లు పిచ్చి మొక్కలు ఆపరిశుభ్రంగా వెలసిన గడ్డిని పారతో వాళ్లు తొలగించారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపక బృందం ఎన్ఎస్ఎస్ టీం వాళ్లు పాల్గొన్నారు