April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు

గీసుకొండ: జై భారత్ వాయిస్
గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా గురువారం నాడు రెండవ రోజు పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి నూనె వేణు ప్రసాద్ అధ్వర్యంలో చేపట్టారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ ఇంటి ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం: మంత్రి కొండా సురేఖ

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

నాటు సారా పట్టుకున్న జక్కాల పరమేష్

Jaibharath News