Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

ఢిల్లీ: జై భారత్ వాయిస్
ఢిల్లీలో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో  జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్, చేరారు . ఈ కార్యక్రమంలో  పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

జర్నలిస్టులకు రాయితీ కల్పించండి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కి ఎదురుదెబ్బ

Jaibharath News

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి