భాగ్యనగరం జై భారత్ వాయిస్
BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే ,మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత రెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
previous post