గీసుకొండ జై భారత్ వాయిస్
గీసుకొండ మండలం మనుగొండ గ్రామంలో శనివారం నాడు పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అదేశానుసారం కాంగ్రెస్ జిల్లా నాయకులు సామాజికవేత్త అల్లం బాలకిషోర్ రెడ్డి సహకారంతో సొంత ఖర్చులతో చైతన్య శ్రీ నర్సింగ్ హోమ్ డాక్టర్ శోభారాణి చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అల్లం మర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, మాదాసి రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కందికొండ రాజు, ప్రధాన కార్యదర్శి కునమల్ల అనిల్, చాపర్తి కనకయ్య, తోట కమలాకర్, దేవ నాగరాజ్, గుండా కొమ్మాలు, గుండా రాము మనుగొండ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
previous post