వరంగల్ జై భారత్ వాయిస్
వరంగల్ నగరంలో పిబ్రవరి 24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు నిర్వహించహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి వసంతి తెలిపారు. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు TECHNICAL CERTIFICATE COURSE (T.C.C) EXAMINATIONS, FEBRUARY -2024 (T.C.C) పరీక్షలు ఈ నెల 24 నుండి 27 వరకు వరంగల్లోనగరంలోని 1101- ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాశిబుగ్గ వరంగల్, 1102 ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల రంగశాయిపేట, 1103 ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల శంభునిపేట రంగశాయిపేటలో నిర్వహించడం జరుగుతందని తెపారు. పరీక్షలకు హజరైయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్స్ ను ఆన్ లైన్ లో http://bse.telangana.gov.in సైట్ లో డౌన్లొడ్ చేసుకొవాలని కొరారు.