గీసుగొండ జై భారత్ వాయిస్
సినిమా హీరోలకు లక్షలాదిమంది అభిమానులు ఉంటారు అందులో అందరూ ఆ తమ అభిమాన హీరో ను కలువాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కానీ అభిమాని ఇంటికే సినిమా హీరో వచ్చి తన అభిమానిని ఆప్యాయంగా ప్రముఖ హీరో సుమన్ పలకరించి వెళ్ళాడు.
గీసుగొండ మండలం మచ్చాపూర్ లోని తన అభిమాని ఇంటికి సినిమా హీరో సుమన్ సందర్శించారు మచ్చాపూర్ గ్రామానికి చెoదిన బిళ్ళ రాజేందర్ హీరో సుమన్ కి వీరాభిమాని ఒక సందoర్భలో వరంగల్ కీ వస్తే మీ ఇంటికి వస్తా అని మాట ఇచ్చాడు మాట ప్రకారం మచ్చాపూర్ . తన ఇంటికి హీరో సుమన్ రావడం తమ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకొవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిల్లారాజెందర్ మహేందర్ కంబాల రాజు, మాజీ సర్పంచ్ ప్రకాశ్ ,రాజన్న వెంకటేశ్ వర్లు,ముదిగొండ శ్రీనివాస్ ,భాస్కర్, లింగమూర్తి, సత్యం పాల్గొన్నారు
previous post