దామెర జైభారత్ వాయిస్
దామెరలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో దామెర గ్రామ మాజీ సర్పంచ్ కి పదవి విరమణ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి సన్మానించనైనది ఈ కార్యక్రమంలో పాఠశాలకు వివిధ సందర్భాలలో సహాయ సహకారాలు అందించిన తాజా మాజీ సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠశాల తరపున జ్ఞాపిక ,శాలువా పూల మొక్క అందించి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాకావత్ రాజేష్ కుమార్ ఉపాధ్యాయులు కమలాకర్ నవీన్ రమేష్ శ్రీలత మాధవి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
