April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కల్సిన సిపి

దామెర జై భారత్ వాయిస్
మెడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలనకై కాళేశ్వరంకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మార్గమధ్యంలోని ఎన్.ఎస్.ఆర్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు.

Related posts

గురుకుల్ ది స్కూల్ లో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు

రసూల్ పల్లి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ

Jaibharath News

ఇంటర్నేషనల్ కరాటే  విద్యార్థులను అభినందించిన ఎంపీ కడియం కావ్య.